Translations (English to Telugu)
Translations span educational, academic, children's stories and articles for Nature Communications Foundation
థాయ్ తో పాటు అమెరికాకు చెం దిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళ తో ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల
తలను దూరుస్తూ కనిపిం చారు. “ఖచ్చితంగా ఆ జం తువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మ లేకపోతూ.
చాలా కాలం క్రితం, జపాన్లో ఒక వృధుడూ,తన మనవడూ, కొండపైన చదునుగా ఉన్న సారవంతమైన భూమిలో పెరుగుతున్న ధాన్యపు పొలాలను కాపలాకాసేవారు. ఆ ధాన్యపు పొలాలు కొండా దిగువున గ్రామంలో ఉండే జాలర్లవి.
రోమ్ , ఇటలీలో ఒక చీకటి రదీ్దతరగతి గదిలో కొంత మంది అమా్మయిలు, పొ డవాటి బెంచీల మీద ǵటారుగా కూరు్చǵ,
దించిన తల ఎత్తు కుండ, మౌనంగా కుటు్టి కుంటున్నెరు.
ఒక సారి ఒక చిన్న పిల్లవాడు బడికి వెళ్ళా డు.
అతను చాలా చిన్న పిల్లవాడు.
అదేమో చాలా పెద్ద బడి.
కానీ ఆ చిన్న పిల్లవాడు
అతని తరగతి గదికి, బయట ఉన్న తలుపు నుంచి తిన్నగా
హన్నా ఒక నీటి ఏనుగు. తను నీటి ఏనుగులకు
ఎంతో ప్రసిద్ధి గాంచిన బుడాపెస్ట్ నగరం లోని ఒక
జంతు ప్రదర్శనశాలలో ఉండేది. హన్నా మరియు
ఇతర నీటి ఏనుగులు సహజంగా భూమిలోనుంచి
ప్రవహించే వెచ్చటి నీటి బుగ్గలలో అభివృద్ధి చెందేవి.
పిల్లలకు కధలు చెప్పడం నిజంగానే ఒక నైపుణ్యం. కథ చెప్పడంలో సూక్ష్మములు ఏమిటో మనం చూద్దాం.
మన స్కూ ళ్లలో మొదటి రెండు తరగతులకూ కథలు చెప్పడానికి విడిగా కేటాయించిన సమయం
లేకపోవడం ఎంతో విచారకరం.